Pawan Kalyan: ఉత్తరాంధ్ర సమస్యలపై జనవాణి కార్యక్రమం.. పాల్గొననున్న పవన్‌కల్యాణ్

Pawan Kalyan: ఉదయం 10 గంటలకు జనవాణి కార్యక్రమం

Shekhar G
Published on: 17 Aug 2023 8:51 AM IST
Pawan Kalyan Will Participate In Janavani Program On Uttarandhra Issues
X

Pawan Kalyan: ఉత్తరాంధ్ర సమస్యలపై జనవాణి కార్యక్రమం.. పాల్గొననున్న పవన్‌కల్యాణ్

Pawan Kalyan: జనసేనాని పవన్‌కల్యాణ్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. జనవాణి కార్యక్రమంలో పాల్గొననున్న పవన్‌కల్యాణ్.. ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story