Pawan Kalyan: నేడు గంగవరం పోర్ట్‌ నిర్వాసితులతో భేటీకానున్న పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతంపై చర్చించనున్న పవన్‌

Shekhar G
Published on: 18 Aug 2023 8:40 AM IST
Pawan Kalyan Will Meet The Residents Of Gangavaram Port Today
X

Pawan Kalyan: నేడు గంగవరం పోర్ట్‌ నిర్వాసితులతో భేటీకానున్న పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: నేడు విశాఖ జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. గంగవరం పోర్ట్‌ నిర్వాసితులతో పవన్‌ భేటీకానున్నారు. అనంతరం ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతంపై పార్టీ నాయకులతో పవన్‌ చర్చించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story