Pawan Kalyan: 13న ఏపీ గవర్నర్ ను కలవనున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan: మర్యాదపూర్వకంగా కలవనున్నజనసేన అధినేత

Jyothi
Published on: 10 March 2023 9:43 AM IST
Pawan Kalyan will Meet AP Governor on 13th
X

Pawan Kalyan: 13న ఏపీ గవర్నర్ ను కలవనున్న పవన్ కల్యాణ్ 

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇనెల 13న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. ఏపీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత అబ్దుల్ నజీర్‌ను పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు.

Jyothi

Jyothi

Next Story