నంబూరు దశావతార వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఏకాదశి సందర్భంగా స్వామివారికి జనసేనాని ప్రత్యేక పూజలు

Jyothi
Published on: 10 July 2022 12:48 PM IST
Pawan Kalyan Visited Namburu Dasavatara Venkateswara Swamy
X

నంబూరు దశావతార వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: గుంటూరు జిల్లా నంబూరులోని ద‌శావ‌తార వెంక‌టేశ్వర‌స్వామిని ద‌ర్శించుకున్నారు జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ కల్యాణ్. ఇవాళ ఏకాద‌శి సంద‌ర్భంగా ఆయ‌న స్వామివారిని ద‌ర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం పవన్‌కు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.

Jyothi

Jyothi

Next Story