నేడు తిరుపతి పర్యటనలో జనసేనాని పవన్ కళ్యాణ్

Pawan Kalyan Visit to Tirupati Today
x

నేడు తిరుపతి పర్యటనలో జనసేనాని పవన్ కళ్యాణ్

Highlights

Pawan Kalyan: ఇవాళ రాయలసీమ జిల్లాల జనవాణి కార్యక్రమం

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు తిరుపతికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా తిరుపతికి వెళ్తారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమావేశమవుతారు. అనంతరం తిరుమలకు బయలదేరనున్న జనసేనాని.... రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories