Pawan Kalyan: నేడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటన

Pawan Kalyan: నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్న పవన్

Jyothi
Published on: 16 Jun 2023 9:46 AM IST
Pawan Kalyan Visit to Pithapuram Today
X

Pawan Kalyan: నేడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటన

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. నేడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటన కొనసాగనుంది. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. అనంతరం కార్మిక, రైతు, చైతి వృత్తులవారితో పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా నిన్న కత్తిపూడిలో జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనసైనికులు తరలివచ్చారు. పవన్ ఏపీ సర్కారుపై, సీఎం జగన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

Jyothi

Jyothi

Next Story