Pawan Kalyan: విశాఖ జిల్లా అనకాపల్లిలో పవన్ కల్యాణ్ పర్యటన

Pawan Kalyan: అనకాపల్లి నుంచి కూటమి బలం చూపాలి

Shashank Gullapelli
Published on: 7 April 2024 7:56 PM IST
Pawan Kalyan: విశాఖ జిల్లా అనకాపల్లిలో పవన్ కల్యాణ్ పర్యటన
X

Pawan Kalyan: తమ కూటమి అధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని అన్నారు పవన్ కల్యాణ్... విశాఖ జిల్లా అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నిర్వహించారు. ఈ ప్రాంత కష్టనష్టాలు తనకు తెలుసన్నారు.. అనకాపల్లి నుంచి కూటమి బలం చూపాలని పవన్ పిలుపునిచ్చార. బెల్లం మార్కెటింగ్ వ్యవస్థను ముందుకు తీసుకువెళతామని అన్నారాయన.. కోడిగుడ్డు మంత్రి మళ్లీ కావాలా అని పవన్ కల్యాణ్ ప్రశ్నిచారు. యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని పవన్ కోరారు. రైతు కన్నీళ్లు తుడిచే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని పవన్ అన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story