Pawan Kalyan: విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎన్నికల కార్యాచరణపై ముఖ్య నేతలతో భేటీ
Pawan Kalyan: గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై చర్చించనున్న పవన్
Pawan Kalyan: విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎన్నికల కార్యాచరణపై ముఖ్య నేతలతో భేటీ
Pawan Kalyan: విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టూర్ కొనసాగుతోంది. నేడు జనసేన నేతలతో విడివిడిగా పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల కార్యాచరణపై ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై నేతలతో పవన్ కల్యాణ్ చర్చించనున్నారు.
Next Story