పవన్‌కళ్యాణ్‌ వారాహి యాత్ర రెండో దశ షెడ్యూల్ విడుదల

Pawan Kalyan: రెండో దశ ఏలూరు నుంచి ప్రారంభించాలని నిర్ణయం

Jyothi
Published on: 7 July 2023 8:06 AM IST
Pawan Kalyan Varahi Yatra Second Phase Schedule Released
X

పవన్‌కళ్యాణ్‌ వారాహి యాత్ర రెండో దశ షెడ్యూల్ విడుదల

Pawan Kalyan: పవన్‌కళ్యాణ్‌ వారాహి యాత్ర రెండో దశ షెడ్యూల్ విడుదలైంది. రెండో దశ ఏలూరు నుంచి ప్రారంభించాలని జనసేనాని పవన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే యాత్ర ప్రణాళికపై నాదెండ్ల మనోహర్‌తో చర్చించారు జనసేనాని. ఈనెల 9న ఏలూరులో పవన్ కళ్యాణ్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు జరిగే సభతో యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నేతలతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్.

Jyothi

Jyothi

Next Story