Pawan Kalyan: ఈనెల 10 నుంచి 19వరకు విశాఖలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర

Pawan Kalyan: పది రోజులు పాటు విశాఖలో అనేక అంశాలను ప్రస్తావన చేయనున్న పవన్ కళ్యాణ్

Jyothi
Updated on: 4 Aug 2023 2:58 PM IST
Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam from 10th to 19th
X

Pawan Kalyan: ఈనెల 10 నుంచి 19వరకు విశాఖలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మూడో విడత వారాహి విజయ యాత్ర ఈనెల 10 నుంచి విశాఖపట్నంలో ప్రారంభంకానుంది. పది రోజులు పాటు విశాఖలో అనేక అంశాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేయనున్నారు. వారాహి యాత్ర కోసం పోలీసు శాఖ వారిని అన్ని అనుమతులు కోరినట్లు తెలుస్తోంది. రుషికొండ ముదపాక విస్సన్నపేట ప్రాంతాలను సందర్శించిన పవన్ కళ్యాణ్ ..స్టీల్ ప్లాంట్ , గంగవరం, కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపనున్నారు. కాగా ఈ నెల 19వరకు విశాఖలో అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగనుంది.

Jyothi

Jyothi

Next Story