Varahi Yatra: నేడు విస్సన్నపేట, అనకాపల్లిలో పవన్ వారాహి యాత్ర

Varahi Yatra: ప్రభుత్వ భూములు కబ్జా చేశారని జనసేన ఆరోపణ

Shekhar G
Published on: 14 Aug 2023 10:23 AM IST
Pawan Kalyan Varahi Yatra At Vissannapetaa Anakapalle Today
X

Varahi Yatra: నేడు విస్సన్నపేట, అనకాపల్లిలో పవన్ వారాహి యాత్ర

Varahi Yatra: ఉమ్మడి విశాఖ జిల్లాలో పవన్‌కల్యాణ్ యాత్ర కొనసాగుతోంది. ఇవాళ విస్సన్నపేట, అనకాపల్లిలో పవన్ వారాహి యాత్ర జరగనుంది. మారేడుపూడి జంక్షన్ నుంచి పవన్‌ ర్యాలీగా వెళ్లనున్నారు. మంత్రి అమర్‌నాథ్ ఏరియాలో పవన్ పర్యటన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. విస్సన్నపేటలో మంత్రి అమర్‌నాథ్‌... ప్రభుత్వ భూములు కబ్జా చేశారని జనసేన ఆరోపించిన నేపథ్యంలో జనసేనాని టూర్‌పై టెన్షన్ నెలకొంది.

Shekhar G

Shekhar G

Next Story