పవన్ కళ్యాణ్ 'వారాహి'కి రిజిస్ట్రేషన్ పూర్తి.. వెహికిల్ నంబర్ ఇదే..

Pawan Kalyan Varahi: పవన్ ప్రచార వాహనానికి లైన్ క్లియర్ అయ్యింది.

Arun Chilukuri
Published on: 12 Dec 2022 4:17 PM IST
Pawan Kalyan Varahi Vehicle Registration Completed
X

పవన్ కళ్యాణ్ 'వారాహి'కి రిజిస్ట్రేషన్ పూర్తి.. వెహికిల్ నంబర్ ఇదే..

Pawan Kalyan Varahi: పవన్ ప్రచార వాహనానికి లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణలో వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్‌ జరిగింది. హైదరాబాద్ వెస్ట్‌లో వాహనానికి TS 13 EX 8384 నెంబర్‌ను అధికారులు కేటాయించారు. వాహనానికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నట్లు తెలంగాణ రోడ్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ అధికారులు తెలిపారు. వాహనానికి రవాణా శాఖ అనుమతులు ఉన్నాయని DTC పాపారావు తెలిపారు. వారాహి రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు. ఇక పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సంబంధించి వాహనం రెడీ చేశారు. అయితే ఆ వాహనం ఆర్మీ వాహనం లాగా ఉందని తొలుత ఆరోపణలు వచ్చాయి. ఆకుపచ్చ రంగు ఉండడంపై పొలిటికల్ విమర్శలు వెల్లువెత్తాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story