Pawan Kalyan: ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో పవన్ టూర్

Pawan Kalyan Tour in Ubhaya Godavari District Today
x

Pawan Kalyan: ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో పవన్ టూర్

Highlights

Pawan Kalyan: 3 రోజుల పాటు కాకినాడ, 3 రోజుల పాటు భీమవరంలో పర్యటన

Pawan Kalyan: నేటి నుంచి ఉభయగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కాకినాడ, 3 రోజుల పాటు భీమవరంలో పవన్‌కల్యాణ్ పర్యటన కొనసాగనుంది. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పోటీ చేసే స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికపై తాజా పర్యటనతో జనసేనాని స్పష్టత ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories