Pawan Kalyan: ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో జనసేనాని టూర్

Pawan Kalyan: సుల్తానాబాద్, చెంచుపేట, ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు ర్యాలీ

Jyothi
Published on: 14 April 2024 9:33 AM IST
Pawan Kalyan Tour in Guntur District Tenali today
X

Pawan Kalyan: ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో జనసేనాని టూర్

Pawan Kalyan: ఏపీలో ప్రచారంలో దూకుడు పెంచాయి పార్టీలు. ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో తెనాలి చేరుకుంటారు. హెలీప్యాడ్ దగ్గర నుండి ర్యాలీగా బయల్దేరనున్నారు. సుల్తానాబాద్, చెంచుపేట, రైల్వేఫ్లైఓవర్ బ్రిడ్జిపై మహాత్మాగాంధీ మున్సిపల్ మార్కెట్‌లోని పురవేదిక వద్ద వరకు ర్యాలీ కొనసాగనుంది. పురవేదిక వద్ద జరిగే బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ పాల్గొంటారు.

Jyothi

Jyothi

Next Story