Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్.!

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన బాధ్యతలను స్వీకరించారు.

Dhivi
Updated on: 19 Jun 2024 11:15 AM IST
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్.!
X

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలను చేపట్టారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బాధ్యతలను స్వీకరించారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్..పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి, పర్యావరణ, అటవీశాఖ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. పలు శాఖల అధికారులు పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు.

Dhivi

Dhivi

Next Story