Pawan Kalyan: కాసేపట్లో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు పవన్ కల్యాణ్

Pawan Kalyan: కడియం గ్రామ రైతులతో మాట్లాడనున్న పవన్ కల్యాణ్

Dhatripriya
Published on: 10 May 2023 8:41 AM IST
Pawan Kalyan To Rajahmundry Airport Soon
X

Pawan Kalyan: కాసేపట్లో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు పవన్ కల్యాణ్ 

Pawan Kalyan: కాసేపట్లో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు పవన్ కల్యాణ్ చేరుకోనున్నారు. ఉదయం 11గంటల 30 నిమిషాలకు కడియం ఆవలో పంటచేలను పరిశీలించనున్నారు. కడియం గ్రామ రైతులతో పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజులపాలెం గ్రామానికి చేరుకుని అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పవన్ పరిశీలించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story