Ambati Rambabu: విజయం లేని రాజకీయ పార్టీ జనసేన

Ambati Rambabu: వైసీపీ నేతల బండారం బయటపెట్టాలని సవాల్

Shekhar G
Updated on: 1 July 2023 4:17 PM IST
Pawan Kalyan Talking Whatever He Likes Says Ambati Rambabu
X

Ambati Rambabu: విజయం లేని రాజకీయ పార్టీ జనసేన

Ambati Rambabu: జనసేనాని పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ అసాంఘీక శక్తిలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడన్నారు. వైసీపీ నాయకుల్ని తిట్టడం పాలసీనా అని ప్రశ్నించారు. వైసీపీ నేతల బండారం బయటపెట్టాలని సవాల్ విసిరారు. పవర్ ను చంద్రబాబుకు కట్టబెట్టి డబ్బుతో పవన్ వెళ్తాడని ఆరోపించారు. విజయం లేని రాజకీయ పార్టీ జనసేన అని అంబటి వ్యాఖ్యానించారు.

Shekhar G

Shekhar G

Next Story