Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులకు స్వీట్‌ వార్నింగ్‌

*బహిరంగసభలో ‘సీఎం.. సీఎం అంటూ కార్యకర్తల నినాదాలు *సీఎం అని అరవద్దంటూ పవన్‌ స్వీట్‌ వార్నింగ్

Shilpa
Published on: 2 Oct 2021 4:34 PM IST
Pawan Kalyan Sweet Warning to his Fans and Janasena Activists
X

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ తన అభిమానులకు స్వీట్‌ వార్నింగ్‌(ఫోటో-ది హన్స్ ఇండియా)

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులకు, జనసేన కార్యకర్తలకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పవన్ ప్రసంగం ప్రారంభించిన కొన్ని క్షణాలకే సీఎం.. సీఎం.. సీఎం.. అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో పవన్ తన ప్రసంగాన్ని కాసేపు ఆపి ఒక్క నిమిషం ఆగండి అంటూ ర్విక్వెస్ట్ చేశారు. ప్లీజ్ ఇలా సీఎం.. సీఎం అని అరవద్దన్నారు. తనకు అవన్నీ ఇష్టముండదన్నారు. తాను సీఎం అవ్వాలని అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటే మనసులో దాచుకోండి అంటూ హితవు పలికారు.

Shilpa

Shilpa

Next Story