శ్రీసత్యసాయి జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన...

Pawan Kalyan: ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించిన పవన్...

Shireesha
Published on: 12 April 2022 12:37 PM IST
Pawan Kalyan Sri Sathya Sai District Tour | AP Live News
X

శ్రీసత్యసాయి జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన...

Pawan Kalyan: సత్యసాయి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కొత్త చెరువులో చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కొత్తచెరువుకి చెందిన రామకృష్ణ భార్య రమాదేవి, వంకరకుంట గ్రామానికి చెందిన రామకృష్ణ భార్య సుజాతతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రెండు కుటుంబాల సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. అనంతరం ధర్మవరం బయలుదేరారు.

Shireesha

Shireesha

Next Story