Pawan Kalyan: టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చాక.. బంగారు అమరావతిని నిర్మించుకుందాం

Pawan Kalyan: జై అమరావతి, జై అంధ్రా నినాదంతో ముందుకెళ్తాం

Jyothi
Published on: 14 Jan 2024 10:52 AM IST
Pawan Kalyan Speech in Sankranti Celebrations in Amaravati
X

Pawan Kalyan: టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చాక.. బంగారు అమరావతిని నిర్మించుకుందాం

Pawan Kalyan: నాలుగేళ్లుగా రాష్ట్రానికి పీడ పట్టిందని, ఆ పీడను ఇవాళ భోగి మంటల్లో వేసి కాల్చామని అన్నారు జనసేన అధినేత పవన్‌. రానున్న రోజుల్లో జై అమరావతి, జై అంధ్రా నినాదంతో ముందుకెళ్తామన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక.. బంగారు అమరావతిని నిర్మించుకుందామని చెప్పారు జనసేనాని.

Jyothi

Jyothi

Next Story