Pawan Kalyan: కాకినాడలో పవన్‌ కల్యాణ్‌ రెండో రోజు పర్యటన

Pawan Kalyan: మధ్యాహ్నం 12 గంటలకు పవన్‌ ప్రెస్‌మీట్‌

Jyothi
Published on: 15 Jun 2023 9:42 AM IST
Pawan Kalyan Second day visit to Kakinada
X

Pawan Kalyan: కాకినాడలో పవన్‌ కల్యాణ్‌ రెండో రోజు పర్యటన

Pawan Kalyan: కాకినాడలో జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ రెండో రోజు పర్యటించనున్నారు. ఇవాళ విద్యావేత్తలు, ప్రముఖులతో భేటీకానున్నారు. అనంతరం జనవాణి, స్థానిక సమస్యలపై వినతులు స్వీకరించనున్నారు. వీర మహిళా విభాగం నేతలతో సమావేశంకానున్నారు.

Jyothi

Jyothi

Next Story