ఢిల్లీకి జనసేన అధినేత.. రేపు జరగబోయే ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో పాల్గొననున్న పవన్‌..

Pawan Kalyan: రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్న జనసేనాని

Shekhar G
Updated on: 17 July 2023 6:20 PM IST
Pawan Kalyan Reached Delhi
X

ఢిల్లీకి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. రేపు జరగబోయే ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో పాల్గొననున్న పవన్‌

Pawan Kalyan: తిరుపతి పర్యటన ముగించుకొని ఢిల్లీకి చేరుకున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు జనసేనాని. రేపు జరగబోయే ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. పవన్‌తో పాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా ఢిల్లీకి వెళ్లారు.

Shekhar G

Shekhar G

Next Story