Pawan Kalyan: దేనికి గర్జన.. అంబులెన్స్ మాఫియాను పెంచి పోషించినందుకా..?
Pawan Kalyan: చిత్తూరు జిల్లాలో కొడుకు మృతదేహాన్ని.. బైక్‌పై తీసుకెళ్లిన ఘటనను పోస్ట్ చేసిన పవన్
Pawan Kalyan: అంబులెన్స్ మాఫియాను పెంచి పోషించినందుకా..?
Pawan Kalyan: వైసీపీపై జనసేనాని వరుస ట్వీట్లు చేస్తున్నారు. విశాఖలో గర్జనపై ట్విట్వర్ వేదికగా పవన్ కల్యాణ్ ప్రశ్నలు సంధించారు. చిత్తూరు జిల్లాలో కొడుకు మృతదేహాన్ని.. బైక్‌పై తీసుకెళ్లిన ఘటనను పోస్ట్ చేశారు. అంబులెన్స్ మాఫియాను పెంచి పోషించినందుకా..? గర్జనా అంటూ ప్రశ్నించారు.
Next Story




