Pawan Kalyan: సాయంత్రం జగదాంబ జంక్షన్‌లో బహిరంగ సభ.. ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడనున్న పవన్‌

Pawan Kalyan: ఈ నెల 19వ తేదీ వరకు విశాఖలోనే మకాం

Shekhar G
Published on: 10 Aug 2023 9:13 AM IST
Pawan Kalyan Public Meeting At Jagadamba Junction In The Evening
X

Pawan Kalyan: సాయంత్రం జగదాంబ జంక్షన్‌లో బహిరంగ సభ.. ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడనున్న పవన్‌

Pawan Kalyan: నేటి నుంచి విశాఖలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 3వ విడత వారాహి యాత్ర చేపట్టనున్నారు. సాయంత్రం జగదాంబ జంక్షన్‌లో పవన్‌ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై ఆయన మాట్లాడనున్నట్టు సమాచారం. ఇక.. ఈ నెల 19వ తేదీ వరకు ఫీల్డ్‌ విజిట్‌లు, బహిరంగ సభలు, జనవాణి కార్యక్రమాలతో బిజీ బిజీగా గడపనున్నారు పవన్‌.

Shekhar G

Shekhar G

Next Story