కాసేపట్లో పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్.. పోసాని కామెంట్లపై రియాక్ట్ అయ్యే ఛాన్స్..

Pawan Kalyan: కాసేపట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడే ఛాన్స్ ఉంది.

Arun Chilukuri
Updated on: 29 Sept 2021 5:01 PM IST
Pawan Kalyan Press Meet for a While
X

కాసేపట్లో పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్.. పోసాని కామెంట్లపై రియాక్ట్ అయ్యే ఛాన్స్..

Pawan Kalyan: కాసేపట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడే ఛాన్స్ ఉంది. రెండు రోజులుగా నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి జనసేనాని ఎటాక్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిన్న ప్రెస్‌క్లబ్‌లో పవన్ పై ఓ రేంజ్‌లో పోసాని విరుచుకుపడ్డారు. దాంతో ఇప్పుడు దానికి కౌంటర్‌గా పవన్ ఏం మాట్లాడతారన్న దానిపై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది.

అంతేకాదు ఇవాళ ఆన్‌లైన్ టికెట్లపై పేర్నినానితో దిల్‌రాజు నేతృత్వంలోని బృందం భేటీ అయింది. దీనిపై కూడా స్పందించే అవకాశం ఉంది.

రిపబ్లిక్ మూవీ ఫంక్షన్‌లో ఆన్‌లైన్ టికెట్ విధానాన్ని పవన్ వ్యతిరేకించారు. దీనిపై ఇటు రాజకీయంగా, అటు సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పుడు పవన్ ఎలా ఎటాక్ చేస్తారనేది జనాల్లో ఆసక్తి పెరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story