గుంటూరు జిల్లా తెనాలిలో పెళ్లి బ్యానర్ పై పవన్ కల్యాణ్ ఫోటో

*పవన్‌కల్యాణ్ పై అభిమానం చాటుకున్న నవ వధూవరులు

Jyothi
Published on: 15 Dec 2022 8:11 AM IST
Pawan Kalyan Photo on a Wedding Banner in Tenali Guntur
X

గుంటూరు జిల్లా తెనాలిలో పెళ్లి బ్యానర్ పై పవన్ కల్యాణ్ ఫోటో

Guntur: గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నవ వధూవరులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ కల్యాణ్ పై అభిమానంతో పెళ్లి బ్యానర్‌పై పవన్ కల్యాణ్ ఫొటో వేయించుకున్నారు. అందులో మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jyothi

Jyothi

Next Story