Pawan Kalyan: గౌతమ్‌రెడ్డి పార్థివదేహానికి పవన్‌ కల్యాణ్‌ నివాళులు

Pawan Kalyan: గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం చాలా బాధాకరం

Rama Rao
Updated on: 21 Feb 2022 6:02 PM IST
Pawan Kalyan  Pays Condolences to Mekapati Goutham Reddy
X

Pawan Kalyan: గౌతమ్‌రెడ్డి పార్థివదేహానికి పవన్‌ కల్యాణ్‌ నివాళులు

Pawan Kalyan: గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం చాలా బాధాకరమన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వ్యాపారంలో సంపాదించి ప్రజల కోసం వెచ్చించారని, రాజకీయాల్లో అరుదైన వ్యక్తి గౌతమ్‌రెడ్డి అని అన్నారు పవన్‌ కల్యాణ్.

Rama Rao

Rama Rao

Next Story