Somu Veerraju: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం

Somu Veerraju: ఫస్ట్ ఆప్షన్‌ను పరిగణలోకి తీసుకుంటాం

Jyothi
Published on: 5 Jun 2022 1:56 PM IST
Pawan Kalyan Opens Up on JanaSena Future Alliance
X

Somu Veerraju: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం

Somu Veerraju: ఏపీలో పొత్తులపై జనేసన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు క్లారిటీ ఇచ్చేసారు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది బీజేపీ - టీడీపీ నాయకత్వమే. మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలనేది అందులో ఒక కీలక ప్రతిపాదన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. పవన్ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాలపైన స్పందించారు.

పవన్ ఇచ్చిన మూడు ఆప్షన్లలో మొదటి దానిని మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని, రెండో ఆప్షన్ గురించి టీడీపీనే అడగాలన్నారు. మరోవైపు జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అయితే పొత్తుల అంశంపై జాతీయ నేతలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story