Pawan Kalyan: రాజమండ్రిలో జనసేన ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan: కాసేపట్లో తూ.గో జిల్లా రైతులతో ముఖాముఖి
Pawan Kalyan: రాజమండ్రిలో జనసేన ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రిలో పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కాసేపట్లో భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్ పరామర్శించనున్నారు. తడిసిన ధాన్యంతో పాటు వర్షానికి పాడైన పంటలను పరిశీలించనున్నారు.
Next Story




