Pawan Kalyan: పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్ధిగా పవన్ కల్యాణ్ నామినేషన్

Pawan Kalyan: పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న పవన్ కల్యాణ్

Shashank Gullapelli
Updated on: 23 April 2024 6:40 PM IST
Pawan Kalyan Nomination As Pithapuram MLA Candidate
X

Pawan Kalyan: పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్ధిగా పవన్ కల్యాణ్ నామినేషన్ 

Pawan Kalyan: పిఠాపురం అసంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరి పిఠాపురం పాదగయ క్షేత్రం మీదుగా మండల పరిషత్ కార్యాలయం చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అంద చేశారు. పవన్ వెంట నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ ఎస్వీఎస్ ఎన్.వర్మ ఉన్నారు. పవన్ నామినేషన్ సందర్భంగా టీడీపీ. బీజేపీ, జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story