Badvel Bypoll: పవన్‌ కల్యాణ్‌, ఏపీ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు భేటీ

Pawan Kalyan Meets Somu Veerraju Over Badvel By Elections
x

Badvel Bypoll: పవన్‌ కల్యాణ్‌, ఏపీ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు భేటీ

Highlights

Badvel Bypoll: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఏపీ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు భేటీ అయ్యారు.

Badvel Bypoll: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఏపీ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు భేటీ అయ్యారు. బద్వేల్‌ ఉపఎన్నికలో భాగంగా ఇరు పార్టీల నుండి ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు. కాగా బద్వేల్‌లో జనసేన తరపు అభ్యర్థిని నిలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన నుండే అభ్యర్థిని నిలపాలని ఇరుపార్టీలు అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. కాసేపట్లో ఇరు పార్టీల నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories