Pawan Kalyan: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్

Pawan Kalyan Meets Farmers who Lost Their Crops due to Unseasonal Rains
x

Pawan Kalyan: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్

Highlights

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు. కడియం ఆవలో మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించిన జనసేనాని.. పంట నష్టానికి సంబంధించి అన్నదాతల నుంచి వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories