CPI Narayana: పవన్ ఎన్‌డీఏతో కలవడం బాధాకరం..

CPI Narayana: బీజేపీ,టీడీపీల మధ్య పవన్ మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు

Shekhar G
Published on: 18 July 2023 3:43 PM IST
Pawan Kalyan Meeting With NDA Is Painful Says CPI Narayana
X

CPI Narayana: పవన్ ఎన్‌డీఏతో కలవడం బాధాకరం.. 

CPI Narayana: ఎన్‌డీఏతో పవన్ కలవడం బాధాకరమని సీపీఐ నారాయణ అన్నారు. చెగువేరా నుంచి సావార్కర్‌ వైపు పవన్ ప్రయాణం చేస్తున్నారని మండి పడ్డారు. బీజేపీతో పవన్ చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. బీజేపీ,టీడీపీల మధ్య పవన్ మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదని నారాయణ అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story