Pawan Kalyan: జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం

Pawan Kalyan: తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై పవన్ దిశా నిర్దేశం

Jyothi
Published on: 18 Oct 2022 10:29 AM IST
Pawan Kalyan Meeting With Janasena Workers
X

Pawan Kalyan: జనసేన కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశం

Pawan Kalyan: విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు. మరోవైపు పార్టీ కార్యాలయంలో లీగల్ సెల్ తో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇతర ముఖ్య నేతలు భేటీ కానున్నారు. వైజాగ్ పరిణామాలపై న్యాయ పోరాటం చేసే అంశాలపై చర్చించనున్నారు. జనసేన పార్టీ నేతలు నేడు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని కలిసే అవకాశం ఉంది.

Jyothi

Jyothi

Next Story