Pawan Kalyan: ఇవాళ విజయనగరంలో జనసేనాని పర్యటన

* గుంకలాంలో అతిపెద్ద జగనన్న కాలనీ లేఅవుట్‌ ఇళ్ల పరిశీలన.. 400 ఎకరాల్లో జగనన్న కాలనీలో నిర్మిస్తున్న 12వేల ఇళ్లు

R Tripura Malini
Published on: 13 Nov 2022 10:54 AM IST
Pawan Kalyan likely to visit vizianagarm
X

ఇవాళ విజయనగరంలో జనసేనాని పర్యటన

Pawan Kalyan: ఇవాళ విజయనగరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. జగనన్న ఇళ్లు-ప్రజలందరికీ కన్నీళ్లు పేరుతో తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా గుంకలాంలో నిర్మించిన అతిపెద్ద జగనన్న కాలనీ లేఅవుట్‌ ఇళ్లను జనసేనాని పరిశీలించనున్నారు. నాలుగు వందల ఎకరాల్లో చేపట్టిన ఈ జగనన్న కాలనీలో 12 వేల ఇళ్లను నిర్మిస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఆ నిర్మాణాలను పరిశీలించిన అనంతరం లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు పవన్‌ కల్యాణ్.

R Tripura Malini

R Tripura Malini

Next Story