Pawan Kalyan: విజయవాడ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన పవన్‌కల్యాణ్‌

Pawan Kalyan left for Hyderabad from Vijayawada
x

Pawan Kalyan: విజయవాడ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన పవన్‌కల్యాణ్‌

Highlights

Pawan Kalyan: ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు జనసేన అధినేత పవన్‌

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. పవన్ కల్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories