Pawan Kalyan: హ్యాట్రిక్ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టిస్తారు

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీ హ్యాట్రిక్ విజయం

Jyothi
Published on: 19 July 2023 7:15 AM IST
Pawan Kalyan Key Comments
X

Pawan Kalyan: హ్యాట్రిక్ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టిస్తారు

Pawan Kalyan: భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలన సత్ఫలితాలనిస్తోందని జనసేనాని పవన్ కళ్యాణ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసి, హ్యాట్రిక్ ప్రధాన మంత్రిగా రికార్డు సృష్టిస్తారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story