Pawan Kalyan Tweet: వాలంటీర్లకు బాస్ ఎవరు?

Pawan Kalyan Tweet: పౌరుల డేటా సేకరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి- పవన్‌కల్యాణ్

Jyothi
Published on: 21 July 2023 2:49 PM IST
Pawan Kalyan key Comments
X

Pawan Kalyan Tweet: వాలంటీర్లకు బాస్ ఎవరు?

Pawan Kalyan Tweet: జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ మరోసారి వాలంటీర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు బాస్ ఎవరు..?... పౌరుల డేటా సేకరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రైవేట్ డేటాను సేకరించమని ఎవరు సూచనలు ఇచ్చారన్న పవన్‌కల్యాణ్.. ఒకవేళ ప్రభుత్వమైతే డేటా సేకరించమని ఎవరు ఆదేశించారన్నారు. చీఫ్ సెక్రటరీనా, సీఎం..?, కలెక్టరా, ఎమ్మెల్యేనా ఎవరు? అంటూ ప్రశ్నించారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేస్తూ పవన్‌ ట్వీట్ చేశారు.

Jyothi

Jyothi

Next Story