Karumuri: వాలంటీర్లను ప్రభుత్వానికి దూరం చేయాలని పవన్ చూస్తున్నారు

Karumuri: వాలంటీర్ వ్యవస్థను దండుపాళ్యాం బ్యాచ్ అనడం దారుణం

Shekhar G
Published on: 13 Aug 2023 5:48 PM IST
Pawan Kalyan Is Trying To Alienate The Volunteers From The Government Says Karumuri Venkata Nageswara Rao
X

Karumuri: వాలంటీర్లను ప్రభుత్వానికి దూరం చేయాలని పవన్ చూస్తున్నారు

Karumuri: పవన్ కల్యాణ్‌పై మంత్రి కారుమూరి విమర్శలు గుప్పించారు. పవన్ వాలoటిర్లని ప్రభుత్వానికి దూరం చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వాలoటిర్ల గురించి మాట్లాడితే ప్రజలకు మరింత దూరం అయిపోతాడని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను పవన్ దండుపాళ్యం బ్యాచ్ అనడం దుర్మార్గమన్నారు. పవన్ కళ్యాణ్ లారీ యాత్ర, చంద్రబాబు బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్రలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story