Roja: పవన్ కల్యాణ్ మెంటల్ ఆస్పత్రిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు

Pawan Kalyan Is Ready To Be Admitted To A Mental Hospital Says Roja
x

Roja: పవన్ కల్యాణ్ మెంటల్ ఆస్పత్రిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు

Highlights

Roja: అప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదు..?

Roja: విశాఖపట్నంలోని రుషికొండపై చేపట్టిన నిర్మాణాలపై జరుగుతున్న వివాదంపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ఇదే రిషికొండ ఎదురుగా బాలకృష్ణ అల్లుడు, లోకేష్ తోడల్లుడు ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తే ఇదే పవన్ కల్యాణ్ నోరు తెరవలేదన్నారు.ప్రభుత్వ భూముల్లో అన్ని అనుమతులతో ప్రభుత్వ భవనాలే కడుతుంటే ఏదో జరిగిపోతోందని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వాగుడు చూస్తుంటే మెంటల్ హాస్పిటల్లో చేరడానికి సిద్దంగా వున్నట్లు అనిపిస్తోందన్నారు. ఏ అర్హత లేనివాడు పిచ్చిపిచ్చి కూతలు కూస్తున్నాడంటూ పవన్ పై మండిపడ్డారు. వీళ్లు ఏం చేసినా రుషికొండపై జరిగే నిర్మాణాలను ఆపలేరని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories