వైసీపీ ప్రభుత్వంతీరుపై పవన్ వ్యంగ్యస్త్రాలు

Pawan Kalyan: 8వేల కోట్ల మద్యం ఆదాయంపై ట్విట్టర్‌లో పవన్ స్పందన

Jyothi
Updated on: 12 Jun 2022 2:59 PM IST
Pawan Kalyan Hot Comments on YCP
X

వైసీపీ ప్రభుత్వంతీరుపై పవన్ వ్యంగ్యస్త్రాలు

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వంతీరుపై పవన్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. మద్యం అమ్మకాలపై 8వేల కోట్ల ఆదాయం రావడంపై ట్విట్టర్‌లో పవన్ స్పందించారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం 'కాదు కాదు' సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామంటూ ఎద్దెవా చేశారు. చిన్న గమనిక: సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. అంటూ కౌంటర్లు విసిరారు. అలాగే బైబిల్‌లో పేర్కొన్న వ్యాఖ్యలను కూడా పవన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Jyothi

Jyothi

Next Story