Pawan Kalyan: నేడు విజయవాడకు జనసేన అధినేత పవన్

Pawan Kalyan: Klayn: నేడు విజయవాడకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు.

Sandeep Eggoju
Updated on: 14 Aug 2021 2:07 PM IST
Pawan kalyan Going to vijayawada Today
X

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: నేడు విజయవాడకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం విమానంలో పవన్ విజయవాడకు చేరుకోనున్నారు. రేపు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పరిణామాలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ నేతలతో పవన్ చర్చించనున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story