Pawan Kalyan: ఇవాళ విజయవాడకు జనసేనాని
Pawan Kalyan: రేపు మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో వరుస సమావేశాలు * తాజా రాజకీయ పరిస్థితులపై పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతో చర్చ
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)
Pavan Kalyan: ఇవాళ సాయంత్రం విజయవాడ చేరుకోనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రేపు మంగళగిరి పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగ యువతతో చర్చించనున్నారు. భవన నిర్మాణ కార్మికులతో కూడా జనసేనాని ముచ్చటించనున్నారు.
Next Story




