Pawan Kalyan: కాసేపట్లో విశాఖకు పవన్ కల్యాణ్‌

Pawan Kalyan: స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ పోరాటానికి మద్దతు తెలపనున్న జనసేనాని

Sandeep Eggoju
Published on: 31 Oct 2021 2:38 PM IST
Pawan Kalyan Going to be Visakhapatna Soon
X

కాసేపట్లో విజయవాడ చేరుకోనున్న పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖకు చేరుకోనున్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ పోరాటానికి మద్దతు తెలపనున్నారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌ పోరాట కమిటీ బహిరంగ సభలో పాల్గొననున్నారు పవన్‌ కల్యాణ్‌. అదేవిధంగా రేపు, ఎల్లుండి విశాఖలో పార్టీ కార్యకలాపాలపై సమీక్షించనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story