పొత్తుల అంశంపై స్పందించిన జనసేన అధినేత

Pawan Kalyan: పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.

Arun Chilukuri
Published on: 11 Jan 2022 9:35 PM IST
Pawan Kalyan Gives Clarity On Janasena Alliance With BJP And TDP
X

పొత్తుల అంశంపై స్పందించిన జనసేన అధినేత

Pawan Kalyan: పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. పొత్తుల విషయంలో ఒక్కడినే నిర్ణయం తీసుకోనని స్పష్టం చేశారు. ప్రతి జనసైనికుడి ఆలోచనతో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉందని, పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటోందని, పార్టీ శ్రేణులందరూ ఒకే మాట మాట్లాడుదామన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడదామని జనసేన కార్యకర్తలకు పవన్‌ సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story