మంత్రి కొడాలి నానిపై జనసేనాని పరోక్ష విమర్శలు

Arun Chilukuri
Published on: 23 Jan 2021 4:50 PM IST
మంత్రి కొడాలి నానిపై జనసేనాని పరోక్ష విమర్శలు
X

మంత్రి కొడాలి నానిపై జనసేనాని పరోక్ష విమర్శలు


మంత్రి కొడాలి నానిపై జనసేనాని పరోక్ష విమర్శలు గుప్పించారు. రామతీర్ధం ఘటనలో చేతులకు దారాలు, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకునే మంత్రులే బాధ్యతారాహిత్యంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఒక విగ్రహం కూలిపోతే ఇంకో విగ్రహం చేయిస్తామని, రాములవారి తలనరికేస్తే మరో తల పెడతామని వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఒక చర్చి, మసీదు విషయంలో కూడా ఇలాగే మాట్లాడే ధైర్యం ఉందా అని ప్రశ్నించిన జనసేనాని ఎందుకు హిందూ మతంమీదే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
Arun Chilukuri

Arun Chilukuri

Next Story