సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాల స్వాధీనమేంటి?: పవన్‌

Pawan Kalyan: సీఎం వైఎస్‌ జగన్‌ కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవడం ఏంటి?

Arun Chilukuri
Updated on: 21 April 2022 8:30 PM IST
Pawan Kalyan Fires on AP Govt Over Passengers Car Forcibly Taking Away
X

సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాల స్వాధీనమేంటి?: పవన్‌

Pawan Kalyan: సీఎం వైఎస్‌ జగన్‌ కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవడం ఏంటి? అంటూ ప్రశ్నించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా? అంటూ ఆయన మండిపడ్డారు. ఎవరి ఒత్తిడితో ప్రయాణికులను దింపి మరీ వాహనం తీసుకున్నారో స్పష్టం చేయాలని పవన్ డిమాండ్‌ చేశారు. సీఎం జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణికులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం విచిత్రంగా ఉందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story