Pawan Kalyan: నా కుటుంబం కన్నా నాకు ప్రజల క్షేమమే ముఖ్యం

Pawan Kalyan: వైసీపీ సర్కార్‌పై జనసేనాని ఫైర్

Jyothi
Published on: 26 Jan 2023 1:07 PM IST
Pawan Kalyan Fire On YCP Sarkar
X

Pawan Kalyan: నా కుటుంబం కన్నా నాకు ప్రజల క్షేమమే ముఖ్యం

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీని మరోసారి విడగొట్టాలని చూస్తున్నారని.. అలా చేయాలని చూసేవారి తోలు తీస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులన్నీ దోచేశారన్నారు. ఏపీ భవిష్యత్‌ను తన చేతిలో పెట్టి.. రాజకీయ వ్యూహం తనకు వదిలేయాలన్నారు. తన కుటుంబం కన్నా ప్రజల క్షేమమే ముఖ్యమన్నారు.

Jyothi

Jyothi

Next Story