Pawan Kalyan: ప్రభుత్వ వైఫల్యంతోనే కోనసీమలో రైతుల క్రాప్ హాలిడే

Pawan Kalyan: కష్టకాలంలో రైతులకు, కౌలురైతులకు జనసేన అండగా ఉంటుంది

Jyothi
Published on: 10 Jun 2022 1:13 PM IST
Pawan Kalyan Fire On YCP Government
X

Pawan Kalyan: ప్రభుత్వ వైఫల్యంతోనే కోనసీమలో రైతుల క్రాప్ హాలిడే

Pawan Kalyan: కోనసీమలో రైతులు క్రాప్‌హాలిడే ప్రకటించడానికి ప్రభుత్వ వైఫల్యమేకారణమని జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రైతులకు సకాలంలో వనరులను సమకూర్చకపోగా... రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మంచిది కాదన్నారు. రైతుల సమస్యలను, విద్యార్థుల సమస్యలను, ఉద్యోగుల సమస్యలను రాజకీయకోణంలో చూడటంవల్లే ఇబ్బందులు తలెత్తాయన్నారు. కష్టకాలంలో జనసేన రైతులకు, కౌలు రైతులకు అండగా నిలుస్తుందన్నారు.

Jyothi

Jyothi

Next Story