హద్దులు దాటిన అభిమానం.. పవన్ కళ్యాణ్ ని కింద పడేసిన అభిమాని

Pawan Kalyan Fell Down From Car
x

హద్దులు దాటిన అభిమానం.. పవన్ కళ్యాణ్ ని కింద పడేసిన అభిమాని

Highlights

Pawan Kalyan Fell Down From Car: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్దాంతం దగ్గర పవన్ కల్యాణ్ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు.

Pawan Kalyan Fell Down From Car: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్దాంతం దగ్గర పవన్ కల్యాణ్ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. పవన్ దగ్గరకు వెళ్ళే క్రమంలో జనసేనాని తోసేశాడు అభిమాని. ఓ అభిమాని కారుపైకి ఎక్కి పవన్ ను కౌగిలించుకోబోయాడు. కానీ అంతలోనే ఓ బాడీ గార్డు అది గమనించి, సదరు అభిమానిని పట్టుకుని లాగాడు. కానీ అప్పటికే ఆ వ్యక్తి పవన్ ని పట్టుకోవడం, బాడీ గార్డు లాగడంతో సపోర్ట్ కోసం పవన్ ను పట్టుకోవడం, పట్టుకోల్పోయి అతను కిందకు దూకడం జరిగింది. ఈ హఠాత్పరిణామాల మధ్య పవన్ కారుపైనే జారి పడిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అభిమాని ప్రవర్తనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంత ఇబ్బంది పడ్డారు.


Show Full Article
Print Article
Next Story
More Stories